మొదటిమాట

తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా..

చాలా రోజుల నుండి నా ఈ బ్లాగులో కొన్ని తెలుగు వ్యాఖ్యానాలు కూడా చెర్చాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇన్నాళ్ళకు సమయం కుదిరింది, లేదు వొంటి బద్దకం తగ్గింది. ఒక ఇబ్బంది ఏంటంటే తెలుగులో టైపింగు నాకు సరిగా రాదు. రేండోది మనకు తెలుగు సరిగా రాదు :/. సరేలె ఇంగ్లీషులో సామెత చెప్పినట్లు (better late than never.) మొదలు పెట్టుట ముఖ్యం. మన సాంప్రదాయం ప్రకారం మనస్సులో విఘ్నెశ్వర స్మరణతో ప్రారంభం చేస్తున్నాను.

NOTE: If this post is not displaying properly, that means your system lacks fonts for Telugu script. Please install Telugu fonts.